జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట రామాలయం ఏరియాలో ఆ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, మరియు 8వ జోనల్ కమిషనర్ యమ్. మల్లయ్య నాయుడు, ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ సమస్యలపై పరిశీలించారు, కార్పొరేటర్ మాట్లాడుతూ పెర్కుపోయి ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని అధికారులు సూచించారు, అనంతరం కార్పొరేటర్, జోనల్ కమిషనర్, చేతుల మీదుగా నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు, ఈ కార్యక్రమంలో తామర్ల నర్సింగ్, గంట్ల అప్పారావు, చేవ్వేటి కిరణ్ కుమార్, చేవ్వేటి జల్లుబాబు, హరి, అంగటి సూరిబాబు, బొడ్డు దేవుడుబాబు, గంట్ల నర్సింహామూర్తి, రామారావు, మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.