దేశ ప్రధాని పిలుపు మేరకు రాయచోటి పట్టణంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నేడు రాయచోటి పట్టణంలో జాతీయ జండా చేతపట్టి 75 సంవత్సరాల స్వాత్రంత్ర సంబరాలలో హర్ గర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్ నాథ్ రెడ్డి , అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్ గారు, జాయింట్ కలెక్టర్ , ఆర్ డి ఓ , ఎమ్ పి డి ఓ . ముందుగా ఆయన జాతీయ పతాక రూప కర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఆయన వెంట శానిపాయ్ సర్పంచ్ నేతి ఆంజనేయులు, సర్పంచ్ నాగిరెడ్డి, ఆనాల మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.