యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంను విభజించి మత్స్యాద్రి వేములకొండ గ్రామంను మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ 10 వరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యాక్రమంలో భాగంగ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి మండల ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమ రాంరెడ్డి, ఎలాగందుల అంజయ్య, జక్కల మత్స్యగిరి కొత్త రామచెందర్ఎలాగందుల మార్కండేయ, అంబటి మోహన్, ఎండి దస్తగిరి, బరిశెట్టి పద్మయ్య, అఖిలపక్ష నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa