ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జైలులో ఉన్న 43 మంది ఖైదీలకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు బుధవారం తెలిపారు.425 మంది ఖైదీల నమూనాలను తీసుకోగా, వారిలో 43 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని జిల్లా ఆరోగ్య అధికారి ఖగేంద్ర సింగ్ తెలిపారు.వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు.