ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యానికి ఐదు గంటలు వ్యాయామం

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Aug 04, 2022, 04:55 PM

రోజు యోగా, వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయుష్షు పెరిగేందుకు, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు వారానికి 5 గంటల నుంచి 10 గంటల మధ్య వ్యాయామం చేయాలని అమెరికాలోని హార్వర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాదాపు 1,16,000 మందిని 30 ఏండ్ల పాటు పరిశోధించి ఈ నిర్ణయానికి వచ్చారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com