కోవెలకుంట్లలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. 2గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పట్టణంలోని పలు వీధులు జలమయం అయ్యాయి. దీంతో ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం, డిపోలో నీరు చేరి జలమయంగా మారింది. సంత మార్కెట్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా నీరు ప్రవహిన్తుండటంతో వాహనదారులకు త్రీవ ఇబ్బంది ఏర్పడింది. మండలంలోని సౌదరదిన్నె అమడాల, గుళ్లదూర్తి, రేవనూరు తదితర గ్రామాలలో కూడా భారీ వర్షం కురిసింది.
![]() |
![]() |