ఇటీవల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన సతీమణి వర్షా రౌత్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నాలుగు నెలల క్రితం ఆమెకు సంబంధించిన కొన్ని ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ఆమె పేరును పలుమార్లు ప్రస్తావించిన ఈడీ, ఇప్పటివరకు ఆమెను ప్రశ్నించలేదు. విచారణకు ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa