ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించిన జగదీప్ ధన్ కర్

national |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 09:04 PM

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగదీప్ ధంకర్ విజయం సాధించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 93 శాతం ఓటింగ్ నమోదు కాగా 725 మంది ఎంపీలు ఓటు వేశారు. ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముందస్తు అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో జగదీప్ ధంకర్ విజయం సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa