కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తీర్థహళ్లి మండలం కొడ్లు గ్రామ ప్రజలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన తమ్మయ్య గౌడ్ (80) చనిపోయాడు. అతడి మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లేందుకు రోడ్డు లేక, పీకల్లోతు నీటిలో బంధువులు తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హోంమంత్రి ఆరగ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో దయనీయ ఘటన వెలుగు చూసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa