ఓ మైనర్ బాలికపై ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు జవాన్ అత్యాచారం చేసిన ఘటన సిక్కింలోని పాకియాంగ్ జిల్లాలో జరిగింది. రంగపో పట్టణానికి చెందిన ఐటీబీపీ ఏఎస్ఐ తన రాజ్‌భవన్ శీతాకాల క్యాంపులో 13 ఏళ్ల మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. తన కుమార్తెపై ఐటీబీపీ ఏఎస్‌ఐతోపాటు స్థానిక యువకుడు ఏప్రిల్ నెల నుంచి పలుసార్లు అత్యాచారం జరిపి గర్భవతిని చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.