చాలా మందికి తిన్న వెంటనే పడుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు మనలను చుట్టుముడతాయి. అయితే భోజనం తిన్న కాసేపటికి చేసే నడకతో డయాబెటిస్ మాయం అవుతుందని ఓ పరిశోధనలో తేలింది. స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్ ఇటీవల ప్రచురితమైన ఓ జర్నల్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిల అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa