ఇరాన్‌లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు ఇరానియన్లు, ఆరుగురు ఆఫ్ఘన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాడి చేసిన వ్యక్తికి మానసిక రుగ్మతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa