తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వెల్లోర్లో కన్న తండ్రి చేతిలోనే అత్యాచారానికి గురైనా 13 ఏళ్ల కూతురు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నిందుతుడైన 44 ఏళ్ల బాలిక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు విడిపోవడంతో బాధిత బాలిక(13), ఆమె సోదరుడు తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. బాలిక రోజూ తండ్రికి భోజనం తీసుకెళ్లేది. ఈక్రమంలో బాలికపై తండ్రి అత్యాచారానికి పాల్పడేవాడు. కాగా బాలిక ఈనెల 2న బిడ్డకు జన్మనిచ్చింది.