కోడలును అతి కిరాతకంగా అత్త హత్య చేసిన ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. రాయచోటి మండలంలోని కె.రామాపురంలో ఈ హత్య జరిగింది. అత్త సుబ్బమ్మ కోడలు వసుంధర తల నరికి చేతిలో పట్టుకొని 6 కి.మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. ఆ దృశ్యం చూసిన వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. అత్త సుబ్బమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తలను చూసి పోలీసులు షాక్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa