ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణం కోసం పోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా.. జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.