జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఆర్మీ పోస్ట్‌పై గురువారం ఉదయం జరిగిన దాడిలో నలుగురు సైనికులు మరణించగా, మరొకరు గాయపడినట్లు తెలిపారు.ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.దర్హాల్లోని పోలీస్ స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో కాల్పులు జరిగిన ప్రదేశానికి మరింత మంది సైనికులను పంపినట్లు ఆయన తెలిపారు.వారి మృతి పట్ల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.