ఈ నెల 21న తేదిన భారీగా పెళ్లిళ్లు జగనున్నన్నాయి. అయితే శ్రావణ మాసం రావడంతో ప్రజలు ఆగస్టు నెల ప్రారంభం నుంచే అధిక సంఖ్యలో పెళ్లిళ్లు, శుభాకార్యాలు చేసుకుంటున్నారు. అయితే, ఆగస్టు 21తో మంచి ముహూర్తపు గడియలు ముగుస్తున్నాయి. దీంతో ఆ రోజున భారీగా పెళ్లిళ్లు, శుభాకార్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవు అని సామాచారం.