భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఈనెల 18, 20, 22 తేదీల్లో 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ తాజాగా గాయం నుంచి కోలుకోవడంతో అతడిని ఈ జట్టులో యాడ్ చేస్తూ కెప్టెన్ ని చేసింది. దీంతో ధావన్ ను బీసీసీఐ అవమానించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ధావన్ ను కెప్టెన్ గా కొనసాగించాల్సిందని అంటున్నారు.