ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లుల్లితో అద్భుత ప్రయోజనాలు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 04:30 PM

వెల్లుల్లి తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మహిళల్లో కీళ్ల నొప్పులను పోగొట్టే మెగ్నీషియం ఇందులో పుష్కలంగా లభిస్తుంది. హృద్రోగ సమస్యలను దూరం చేసే 'అలిసిన్' వెల్లుల్లిలో ఉంటుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడే కొల్లాజెన్‌ను వెల్లుల్లి విడుదల చేస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com