ఏపీలో 25 ఏళ్ల నుండి పదోన్నతులు లేకుండానే ఎంపీడీఓలు పని చేస్తున్నారు. అయితే తాజాగా ఎంపీడీఓలకూ పదోన్నతులు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తొలి విడతలో 237 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. వీరికి డిప్యూటీ సీఈఓ, డీడీఓలుగా పోస్టింగులు కల్పించింది. ఈ సందర్భంగా శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎంపీడీఓల సంఘం నేతలు జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa