ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 04:54 PM

ఏపీలోని రోడ్ల పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా నిద్రపోతుందని విమర్శించారు. ప్రమాదాల తర్వాతైనా మేలుకోకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఈనెల 4న విశాఖ వాసి సుబ్బారావు గుంత కారణంగా మరణించగా.. అతడి కుటుంబ సభ్యులే సొంత ఖర్చులతో ఆ గుంతను పూడ్చడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa