అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం "ఇంటింటా జనసేన" కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధనం కోసం పర్యటిస్తూ పార్టీ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, మహిళా నాయకురాలు రాధా, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa