అమెరికాకు చెందిన జరేడ్ మౌచ్ 1.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు పొందినందుకు రూ.40లక్షల బిల్లు వచ్చిందట. దాంతో సొంత ఫైబర్ బ్రాడ్‌బాండ్ రూపొందించుకున్నాడు. తమ ప్రాంతానికి అమెరికన్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ స్పీడ్ ఇంటర్నెట్ అందించట్లేదని సొంతంగా వాష్టెనా ఫైబర్ సర్వీసెస్ పేరుతో టెలిఫోన్ కంపెనీనే పెట్టుకున్నాడు. నెట్‌వర్క్ ఇంజినీర్‌గా పనిచేసే జరేడ్ ఐదేండ్ల కిందట దీన్ని అభివృద్ధిపరిచాడు.