సీపీఐ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు నేడు, రేపు జరుగనున్నాయి. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు హాజరవుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa