గుంటూరు: జిల్లాలో శనివారం కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమయా ఖాన్ తెలిపారు. గుంటూరు నగరంలో 18 కేసులు, మంగళగిరిలో 8, తెనాలిలో 3, తాడేపల్లిలో 2, ఫిరంగిపురంలో 2, తాడికొండలో 1 కేసు నమోదు అయినట్లు ఆమె వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa