ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. దేశం కోసం గాంధీ, బోస్, అంబేద్కర్, అల్లూరి వంటి వారు సర్వస్వం త్యాగం చేశారన్నారు. ఈ 75 ఏళ్లలో దేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. దేశంలోని ప్రతిపేదవానికి సాయం అందేలా చేయడమే తన జీవిత లక్ష్యమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa