కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు గాయపడ్డాడు. కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని గోపాల్‌పోరా చదూరా ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో కరణ్ కుమార్ అనే పౌరుడు గాయపడ్డాడు.అయితే, కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa