ఆగ్రాలో కుక్కలను కొట్టిన గార్డుపై జంతు ప్రేమికురాలు అయిన ఓ మహిళ ఘోరంగా దాడి చేసింది. జంతువులను హింసించినందు కర్రతో గార్డ్‌పై దాడి చేస్తూ బూతులు తిట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి మాజీ సైనికుడు కాగా, ఎల్ఐసీ క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. అయితే అమ్మాయి చేసిన పని సరైందే అని జంతుప్రేమికులు అంటుంటే.. ఆమె ప్రవర్తన బాగోలేదని మాజీ సైనికులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa