ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. సాగు, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa