బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 280 రోజుల పోరాట ఫలితంగా కళాశాలను ప్రభుత్వ పరం చేస్తున్నట్లు జీవోను విడుదల చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అన్నారు. విద్యార్థుల చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి కళాశాలను ప్రభుత్వ పరం చేసుకున్నట్టు జీవో విడుదల చేయడం జరిగిందన్నారు. బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ ఆనంద రెడ్డి తెలిపారన్నారు.