ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావాతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.22 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.47 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.28 గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.55 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.33 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.03 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.42 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.01 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.37 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.53 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.33 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 35 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.51 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.32 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.23 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.59 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.34 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.05 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.43 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.56 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.33 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.37 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.22 గంటలకు కానుంది.