ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 01:06 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలోని బీడీ కార్మికులు తమ పిల్లల ఉపకార వేతనాల కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమలాపురం బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రి ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా, ఇం టర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివే వి ద్యార్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసు కోవాలన్నారు. గత ఏడాది మార్కుల జాబితా, ఆధార్ కార్డు, బ్యాంక్ పా సుపుస్తకం, బీడీ ఫ్యాక్టరీలు జారీ చేసిన గుర్తింపు కార్డు, ఆదాయ పత్రం, పాస్ పోర్టు సైజు ఫొటోలు ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 040-24658026 నెంబర్ కు సంప్రదించాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com