ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయం లేవగానే వేటిని చూడాలో తెలుసా?

Life style |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 03:54 PM

పొద్దున మనం లేచి ఏదైతే చూస్తామో దానిలానే రోజంతా గడస్తుందంట. అందుకే కొంతమంది లేవగానే పిల్లల ముఖాలు చూస్తుంటారు. అయితే ఉదయం లేవగానే ఏంచూస్తే మంచిదో తెలుసుకుందాం. ఉదయం లేవగానే తమ అరచేతిలను చూసుకోవడం మంచిదంట. అలాచూడటం వలన అమ్మవారి దర్శనం కలుగుతుందంట. నిద్ర లేచిన తర్వాత భూమిపై కాలు మోపే సమయంలో, భూమికి నమస్కరిచడం మంచిదని పండితులు చెపుతుంటారు. పొద్దున్నే సూర్యుడు, ఆవు, ధర్మపత్ని, గోపురం చూడటం శుభ సూచకం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com