చైనాలో విద్యుత్ సంక్షోభం చోటుచేసుకుంది. సిచువాన్ ప్రావిన్స్‌లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పెరగడంతో ఏసీలకు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా, విద్యుత్ కోసం డ్యామ్‌లపై ఆధారపడే సిచువాన్‌లో రిజర్వాయర్లు ఎండిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి, చైనా ప్రభుత్వం చైనాలో వీధి దీపాల వెలుతురును తగ్గించాలని ఆదేశించింది. సబ్ వే, బిల్డింగ్ సైన్ బోర్డులపై లైట్ తగ్గించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa