రైల్వే టికెట్లను విక్రయిస్తోన్న ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల డేటాను అమ్ముకుంటోందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకోసం ఓ కన్సల్టెన్సీని కూడా నియమించుకుందని వార్త చక్కర్లు కొడుతోంది. అయితే వీటికి చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ స్పందించింది. 'ఈ వార్త పూర్తిగా అవాస్తవం. డేటాను తాము స్టోర్ చేసుకోము. చెల్లింపులప్పుడు ఆ వివరాలు బ్యాంకులకే వెళ్తాయి. సేవలను మరింత మెరుగుపరుచుకోవడం కోసమే కన్సల్టెన్సీ' అని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa