మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. నయనతార పాత్ర పేరు ‘శశిరేఖ’ నుంచి వెల్లడిస్తూ ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. గురువారం మరో సర్‌ఫ్రైజ్ ఉంటుంది అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాలో వెంకటేశ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa