ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వార్‌ - 2లో ఆ పాత్రపై స్పందించిన హృతిక్ రోషన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 10:39 AM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్‌2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేదు. ఇక ఈ సినిమా గురించి హృతిక్ రోషన్ మాట్లాడుతూ 'వార్‌ - 2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించిందని ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్‌డ్‌గా పూర్తి చేశానన్నారు. సినిమా కోసం నేను చేయాల్సింది చేసానని దర్శకుడు అయాన్ ముఖర్జీ తనను బాగా చూసుకున్నారని తెలిపారు. ఈ చిత్రం 2019లో విడుదలైన 'వార్' కంటే తక్కువ వసూళ్లు సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa