సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్న 'తెలుసు కదా' చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ, సిద్ధూ బయట సరదాగా ఉంటాడని తాను ఊహించానని, కానీ సెట్స్‌లో మాత్రం చాలా సీరియస్‌నెస్ గా పాత్రలో లీనమైపోయి నటిస్తాడని, తన పనిని ఎంతో గౌరవిస్తాడని, ఈ కోణం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. సెట్స్ లో చూసి చాల షాక్ అయ్యాయని పేర్కొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa