టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన పుట్టినరోజు సందర్భంగా నటి మహికా శర్మను తన కొత్త ప్రియురాలిగా పరిచయం చేశాడు. వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో పాటు, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో, పెళ్లి కాకముందే మహికా శర్మ గర్భవతి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో హార్దిక్ మొదటి భార్య నటాషా కూడా పెళ్లికి ముందే గర్భవతి అయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa