ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకీ మామకు వెల్‌కమ్‌ చెప్పిన చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 02:38 PM

ఈ సంక్రాంతికి స్టార్‌ హీరో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రంతో సందడి చేయనున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్రకథానాయకుడు వెంకటేశ్‌ కూడా భాగమయ్యారు. వెంకటేశ్‌కు స్వాగతం పలుకుతూ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. అందులో చిరంజీవి వెంకటేశ్‌ను 'మై బ్రదర్‌' అని పిలవగా, వెంకటేశ్‌ చిరంజీవిని 'చిరుసర్‌.. మై బాస్‌' అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa