హీరో అక్కినేని నాగార్జునతో ఉన్న చిన్ననాటి ఫోటోలో ఉన్న బుడ్డోడు ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. చదువు తర్వాత తండ్రి అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఒక ఏడాదిలో 8 సినిమాలు విడుదల చేసి, నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల సీరియస్ సబ్జెక్టులతోనూ ఆకట్టుకుంటున్నాడు. నాగార్జున నటించిన 'హలో బ్రదర్' సినిమా షూటింగ్‌లో నాగార్జునను కలిశాడు. ప్రస్తుతం '12 ఏ రైల్వే కాలనీ', 'ఆల్కహాల్', 'సభకు నమస్కారం' సినిమాల్లో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa