ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వెంకీ' సినిమాలో మొదటి హీరోయిన్ ఎవరో తెలుసా..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 02:28 PM

తెలుగు సినిమా 'వెంకీ' గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కామెడీ అలాంటిది. ముఖ్యంగా ట్రైన్ లో జరిగే కామెడీ గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమా గురించి పలు విషయాలు తెలిసాయి. ఇందులో మొదట హీరోయిన్ గా ఆసిన్ ను, రైలులో జరిగే సన్నివేశాల్లో ఎం.ఎస్. నారాయణను తీసుకోవాలనుకున్నారట. కానీ కుదరలేదని సినిమా డైరెక్టర్ శీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రం 2004 మార్చి 26న విడుదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa