బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న చిత్రం 'కింగ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మొదట అతిథి పాత్రలో నటించాలనుకున్న షారుఖ్.. కథ మార్పుతో లీడ్ రోల్‌లోకి వచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూ.150 కోట్లతో ప్రారంభమైన ఈ సినిమా బడ్జెట్.. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రూ.350 కోట్లకు చేరింది. ఈ చిత్రం భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ చిత్రంగా పరిగణించబడుతోంది. 2026లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa