యువ దర్శకుడు బుచ్చిబాబు సనా 'ఉప్పెన'తో మంచి పేరు తెచ్చుకుని, ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండస్ట్రీ వార్తల ప్రకారం, ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ప్లాన్ అవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద ఆసక్తి నెలకొంది. 'పెద్ది' పూర్తైన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa