తరం మారినా తరగని వినోదాన్ని పంచే సినిమాల్లో 'గుండమ్మ కథ'కు ప్రత్యేక స్థానముంది. ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఆ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. తాజాగా, విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజ, 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని కూడా 'గుండమ్మ కథ'లాగే భవిష్యత్ తరాలు చూస్తాయని అంచనా వేశారు. ఈ విషయాన్ని 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. 2001లో విడుదలై, 18 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం, 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa