అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం జనవరి 12న విడుదలైంది. మొదటి రోజు రూ.84 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తన ఆరో వంద కోట్ల చిత్రం అని, సంక్రాంతి పండుగ ఇప్పుడే మొదలైందని, అందరూ థియేటర్లలో సినిమాను ఆస్వాదించాలని కోరారు. నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రం రూ.400 నుంచి 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa