డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో నటుడు హర్షవర్ధన్ స్పందించారు. స్వేచ్ఛలో దుస్తులు కూడా ఒక భాగమేనని, కానీ స్వేచ్ఛను కేవలం దుస్తులతో మాత్రమే అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ రెండు అంశాలను కలపకూడదని సూచించారు. మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలు కూడా మాట్లాడే తీరు సరిగా లేకపోతే వివాదాలకు దారి తీస్తాయని అన్నారు. ఈ విషయంలో శివాజీ మాట్లాడిన విధానమే తప్పని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa