ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనగనగా ఒక రాజుకి షాకింగ్ కలెక్షన్స్!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 05:31 PM

స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఈ సినిమా 61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసి 50 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రతిరోజూ సగటున 20 కోట్ల గ్రాస్ సాధిస్తూ, యూఎస్ మార్కెట్ లోనూ బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉందని మేకర్స్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa