విక్టరీ వెంకటేష్‌తో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు 'దృశ్యం 3' సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం నెం.47' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక 'దృశ్యం 3' సెట్స్‌పైకి వెళ్లనుంది. మలయాళ 'దృశ్యం 3' సమ్మర్‌లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa