అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా జీ5లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. అధికారిక తేదీ ప్రకటించనప్పటికీ, ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa